Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ i-Phoneలా చాలా కాస్ట్లీ: వర్మ లాజిక్కులు, మంత్రి నానికేనా?

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (19:36 IST)
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యాక సమావేశం చాలా సంతృప్తినిచ్చింది అని చెప్పారు వర్మ. దాంతో సమస్య అంతా సెటిలైపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత వర్మ వరసబెట్టి ట్విట్టర్ పేజీని మోత పుట్టిస్తున్నారు. ఒకేరోజు 25 ట్వీట్లు చేసి వణికిస్తున్నారు. సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై వరుస లాజిక్కులు చెప్పారు.

 
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను i-Phoneతో పోల్చారు. ఐఫోన్ కొనాలంటే లక్షలు ఖర్చవుతుందనీ, దాన్ని నేలకేసి బద్ధలు కొడితే రూ. 1000 కూడా రాదన్నారు. అంటే ఐడియాకి రూ.1,90,000 అన్నమాట. అలాగే పెద్ద సినిమాకి చిన్న సినిమాకి తేడా వుంటుంది. పెద్ద నటుడికీ చిన్న నటుడికీ తేడా వుంటుంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాను చూడాలంటే కాస్త ఖర్చవుతుంది మరి.

 
అంత డబ్బు పెట్టి మనం ఐఫోన్ కొన్నట్లే అంతే డబ్బు కట్టి పవన్ కళ్యాణ్ సినిమా చూస్తానంటే... ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి అంటూ ప్రశ్నించారు. ఇలా మొత్తం 25 ట్వీట్లు చేసారు. మరి అవన్నీ మంత్రి పేర్ని నానికేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments