Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు షాక్, జీహెచ్ఎంసీ రూ. 88,000 జరిమానా

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:28 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాదు మహానగర పురపాలక సంస్థ (జీహెచ్ ఎంసీ)మరోసారి జరిమానా విధించింది. పురపాలక సంస్థ నిబంధనలను పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేలు చెల్లించాలని ఇ-చలానా జారీ చేసింది.
 
ఆర్జీవీ నిర్మించిన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాలలో అంటించారు. జులై 21న జబ్లీహిల్స్‌లో పోస్టర్లు అంటించారని ఒకరు ట్విట్టర్ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసారు. దీంతో సదరు రెండు పోస్టర్లకు నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు.
 
అయితే అదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతి తీసుకోక పోవడంతో రూ.88 వేలు జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments