'సైరా నరసింహా రెడ్డి' అంటూ గర్జిస్తున్న పవర్ స్టార్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:35 IST)
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం టీజర్ ఈ నెల 20వ తేదీ మంగళవారం విడుదలకానుంది. అయితే, సోమవారం క్రితం ఈ చిత్రం ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
కాగా, ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన దృశ్యాలతో టీజర్ ప్రోమోను తయారు చేశారు. చిరంజీవితో కలిసి సినిమాను చూస్తూ పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సీన్స్ ఇందులో ఉన్నాయి. 'సైరా నరసింహారెడ్డి' అని పవన్ ఆవేశంతో చెప్పడం కనిపిస్తుంది. టీజర్ ప్రోమోను మీరూ చూడవచ్చు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments