Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మను ఆఫర్ కావాలని అడగటం నా తప్పు.. ఆ వీడియో పంపాడు..?

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:32 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బండారాన్ని కామసూత్ర నటి షెర్లిన్ చోప్రా బయటపెట్టింది. వర్మపై షెర్లిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వర్మ గురించి అడిగిన ప్రశ్నకు షెర్లిన్ షాకింగ్ నిజాలు బయటపెట్టింది. 
 
తనకు ఆఫరివ్వమని.. వర్మకు మెసేజ్ చేస్తే.. సెక్స్ వీడియో పంపాడని చెప్పింది. వర్మ సినిమాలంటే మొదటి నుంచే ఇష్టమని.. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయని, హీరోయిన్లను బాగా చూపించే ఆ వ్యక్తిని 2016లో వాట్సాప్‌లో తన ఫోటోలు, వివరాలు పంపుతూ.. సినిమా ఆఫర్ కావాలని అడిగినట్లు షెర్లిన్ చెప్పుకొచ్చింది. 
 
అందుకు వర్మ స్క్రిప్ట్ పంపిస్తున్నానని చెప్పి.. సెక్స్ వీడియో పంపాడని.. ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి అనే టైటిల్ వున్న ఆ స్క్రిప్ట్ చదివితే.. అందులో సెక్స్ సీన్స్ తప్ప కథ ఏమీ కనిపించలేదని షెర్లిన్ చెప్పుకొచ్చింది. ఆ కథ మొత్తం ఓ రాజుకు రాణికి మధ్య శృంగారం, అందుకు సంబంధించిన సీన్స్ మాత్రమే వున్నాయని వెల్లడించింది. 
 
అదే విషయాన్ని వర్మకు రిప్లై చేశానని. అందుకు అతడు కూల్‌గా కథ నచ్చితే చెప్పు.. లేకుంటే లేదండన్నాడని వివరించింది. కథేంటి ఇలా వుందని అడిగితే.. రెండో వీడియో పంపాడని, అందులో ఓ మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అది చూసి షాకయ్యానని, వెంటనే కోపంగా తనకెందుకు పంపారని అడిగినట్లు షెర్లిన్ వెల్లడించింది.
 
దీనికి వర్మ ఏం చెప్పాడంటే? 'సెక్స్ సీన్స్ ఉన్నాయని నువ్వు సినిమా చేయనంటున్నావు. వాస్తవానికి సెక్స్ అనేది సాధారణ విషయం అది మనుషులకైనా.. పశువులకైనా. అది చెప్పాలనే ఈ వీడియో పంపాను" అని వర్మ చెప్పుకొచ్చారని షెర్లిన్ పేర్కొంది. ఇన్నాళ్లకు ఎందుకు పెట్టలేదంటే.. వర్మను ఛాన్స్ కావాలని అడగటం తన తప్పు అనేదేనని, అందుకే ఆయన్ని వదిలిపెట్టేశాను. 
 
ఇంకా వర్మపై కోపం వచ్చింది. అందుకే తాను సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదు అని మాత్రం రిప్లై ఇచ్చానని, అప్పటి నుంచి వర్మకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయలేదు. వ్యక్తిగతంగా కూడా కలవలేదంటూ షెర్లిన్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం