Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్ ఫెస్టివల్-2022లో పాలుపంచుకోవ‌డం థ్రిల్‌గా వుంది - పూజా హెగ్డే (video)

Webdunia
బుధవారం, 11 మే 2022 (18:12 IST)
Pooja Hegde
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2022లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం పట్ల పాన్-ఇండియా స్టార్ పూజా హెగ్డే థ్రిల్‌గా ఉంద‌ని పేర్కొంది.
 
75వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సీజన్‌లో మే 17 నుండి 28 వరకు జరగనుంది. భారతీయ సినిమా సందర్భంలో చెప్పుకోదగ్గ పరిణామం పండుగకు ముందు ఆవిష్కృతమైంది. పూజా హెగ్డే ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానం పొందిన మొదటి మహిళా పాన్-ఇండియా నటి ఆమె.
 
తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న ఈ భామ ఇప్పుడు కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు తోటి స్టార్ నటీమణులు దీపికా పదుకొణె, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కంగనా రనౌత్, సోనమ్ కపూర్ అహుజా, ప్రియాంక చోప్రాలతో కలిసి ఉంది. గతంలో ఆమె సీనియర్స్‌ రెడ్ కార్పెట్ మీద నడిచి, ప్రపంచవ్యాప్తంగా జరిగిన సినిమాల వేడుకలకు హాజరైన తర్వాత, పూజా హెగ్డే ఈ సంవత్సరం ఇలా పాల్గొన‌డం విశేషం.
 
మే 16న, పూజ ఫ్రాన్స్‌కు వెళ్లనుంది, ఆ తర్వాత మే 17 మరియు 18 తేదీల్లో జరిగే ఉత్సవానికి హాజరవుతుంది.
ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన నటీనటులు కొందరికి ఆతిథ్యం ఇచ్చే పార్టీ తర్వాత ఆనందకరమైన భాగస్వామ్యం చేయ‌బోతోంది.
 
'అల వైకుంఠపురములో' మరియు 'రాధే శ్యామ్స త‌ర్వాత‌ ఈ సంవత్సరం కేన్స్ ఉత్సవంలో భారతీయ సినిమా గౌరవప్రదమైన ప్రాతినిధ్యం పొందుతోంది పూజ‌.
 
ఈ బ్యూటీకి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ చిత్రంలో చేయ‌నుంది. ఆమె సల్మాన్ ఖాన్‌తో కలిసి 'కభీ ఈద్ కభీ దివాలీ' (హిందీ) చిత్రీకరణకు సిద్ధమవుతోంది  రోహిత్ శెట్టి   'సర్కస్' (హిందీ) ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments