Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివ‌రాత్రికి ప‌వ‌న్‌, క్రిష్ సినిమా కొత్త న్యూస్‌

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (23:10 IST)
Pavan new still
పవన్ క‌ళ్యాణ్‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నచిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఇవ్వనున్నట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం తెలిపింది. ఈరోజు ద‌ర్శ‌కుడు క్రిష్ అందుకు సంబంధించిన ఓ వీడియోను త‌న ఇన్‌స్రాట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌డుచుకుంటూ మీసాలు మెలితిప్పుతూ వ‌స్తుండ‌గా బేక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ వ‌స్తుంది. అలా కొద్దిసేపు పై నుంచి కింద‌కి దిగుతూ వ‌స్తున్న‌ట్లు చూపించారు. ఆ ప‌క్క‌నే క్రిష్‌, వెయిట్ మార్చి 11 అంటూ ట్వీట్ చేశాడు.

ఇప్ప‌టికే ప‌వ‌న్ సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. వ‌రుస‌గా ఆయ‌న సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వ‌కీల్‌సాబ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఇదిలా వుండ‌గా, ప‌వ‌న్‌, క్రిష్ కాంబినేష‌న్ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్లు ముందుగానే ప్ర‌క‌టించారు. దీనికి ఎ.ఎం. ర‌త్నం నిర్మాత‌. ఇది చారిత్ర‌క నేప‌థ్యంలో రూపొందుతోంద‌ని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప‌వ‌న్ స్టిల్ కూడా క్రిష్ సోష‌ల్‌మీడియాలో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్: కీలక మార్గదర్శకాలు విడుదల- విద్యార్థులు పరీక్షా హాలులోకి?

WhatsApp : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 సేవలను అందిస్తాం.. నారా లోకేష్

NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి

Dolphins : ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములకు డాల్ఫిన్ల శుభాకాంక్షలు.. వీడియో వైరల్ (video)

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments