Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం వచ్చాడు.. చెంపఛెల్లుమనిపించిన నానా పటేకర్

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (22:13 IST)
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌కి వెళ్లే వీధిలో నటుడు నానా పటేకర్ కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం జర్నీ షూటింగ్ చేస్తుండగా.. ఒక బాలుడు నానా వెనుక నుండి వచ్చి అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నానా అతని తలపై కొట్టిన వీడియో సోషల్ మీడియా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
అంతేగాకుండా నానా పక్కన నిలబడి ఉన్న సిబ్బంది అబ్బాయి మెడ పట్టుకుని సెట్ నుండి బయటకు వెళ్లేలా చేస్తాడు. అభిమానిని కొట్టిన ఘటనను సోషల్ మీడియాలో పలువురు ఖండించారు. సామాన్యుడి పట్ల ఇలాంటి ప్రవర్తించడం దురదృష్టకరమని, మన రియల్ హీరోలు సినిమా తెరపై కాకుండా సరిహద్దులో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments