Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత మార్కెట్లోకి వీవో వీ 29.. ఫీచర్స్ సంగతేంటి?

Advertiesment
vivo V29e 5G Series
, శనివారం, 19 ఆగస్టు 2023 (11:34 IST)
vivo V29e 5G Series
వివో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. స్లిమ్ డిజైన్‌, కర్వ్డ్ డిస్ ప్లేతో పింక్ కలర్ ఫోన్ ఎంతో ఆకట్టుకుంటోంది. రెండు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో యూవీ లైట్ కిరణాలు పడినప్పుడు రంగు మారినట్టు అనిపిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.25-30వేల మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. బేస్ వేరియంట్ 8జీబీతో మొదలవుతుంది. ఇది కేవలం 4జీకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 28న విడుదల కానుంది.
 
ఫీచర్స్
50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా
ఐ ఆటో ఫోకస్ ఫీచర్‌తో సెల్ఫీ కెమెరా 
 
వెనుక భాగం సగం మ్యాటే ఫినిష్,
6.73 అంగుళాల డిస్ ప్లే, 
4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ చిప్ సెట్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ ఇక డిజిటల్ మయం