Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో కార్తీక రొమాంటిక్ ఫోటోలు.. నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (20:03 IST)
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ... త్వరలో వివాహం చేసుకోనుంది. కార్తీక నాయర్ కెరీర్‌లో  రంగం సినిమా మాత్రమే హిట్ టాక్‌ను అందుకుంది. 
 
ఆపై కార్తీకకు సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సినిమా పరిశ్రమకు దూరంగా వుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్‌తో తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments