Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున-అభిజిత్‌ల మధ్య భారీ డీల్.. ఏకంగా మూడు సినిమాలు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (15:38 IST)
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజిత్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ''లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అభిజిత్‌.. మిర్చి లాంటి కుర్రాడు, రామ్-లీల వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. అయితే `పెళ్ళి గోల` అనే వెబ్ సిరీస్ ద్వారా మాత్రం అభిజిత్‌కు సూపర్ క్రేజ్ దక్కింది.
 
ఈ క్రేజ్‌తో బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన విన్నర్‌గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ సినిమాలతో, టీవీ షోలతో బిజీ అవుతుంటే.. అభి మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. అయితే అభిజీత్ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
 
కింగ్ నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్‌తో ఏకంగా మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకుంది. అభిజిత్ కూడా అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌజ్‌లోనే మూడు సినిమాలు చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడట. ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నూతన దర్శకుల కోసం వెతుకులాటలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments