Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 13న "ఎఫ్2" బ్యూటీ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..?

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:09 IST)
ఉత్తరాది నుంచి దిగుమతి అయిన హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. ఈమె ఖాతాలో పలు హిట్ చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా, "ఎఫ్-2" చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ ఇంటికి కోడలుకానుంది. 
 
పంజాబ్‌కు చెందిన మెహ్రీన్... హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌ను పెళ్లాడనుంది. వీరిద్దరి నిశ్చితార్థం మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది. ఆ తర్వాత వీరి వివాహం జరుగుతుంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. 
 
ఇదిలావుంటే, తనకు కాబోయే భర్త భవ్య పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయనకు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. అతనితో దిగిన ఫొటో షేర్ చేసింది. ఈ పిక్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. 
 
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ అమ్మడు "మహానుభావుడు", "రాజా ది గ్రేట్‌", "నోటా", "ఎఫ్‌-2" చిత్రాల ద్వారా యువతరంలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 17 చిత్రాల్లో నాయికగా నటించింది. ప్రస్తుతం మెహ్రీన్ రీన్‌ తెలుగులో "ఎఫ్‌-2" సీక్వెల్‌ "ఎఫ్‌-3"లో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

సజ్జలా... నువ్వు జగన్‌కు గుమస్తావి.. బంట్రోతువి... : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పెరుగుతున్న అప్పులు, చేతి రుణాలతో స్నేహితుల ఒత్తిడి.. వ్యక్తి ఆత్మహత్య

ప్రియుడితో పారిపోవచ్చుగా.. నా అన్న ప్రాణాలు ఎందుకుతీశావ్... శ్రష్టి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments