Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (13:07 IST)
తన దృష్టిలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సాదాసీదా (నార్మల్) నటుడు మాత్రమేనని హీరో మంచు విష్ణు అన్నారు. ప్రభాస్ ఒక లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "కన్నప్ప". జూన్ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రచారం కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. 
 
"నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్‌గా మారడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ, మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం ఆయనను లెజెండరీ నటుడుని చేసింది. రాబోయేకాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను లెజెండ్‌ను చేస్తాయి అని అన్నారు. 
 
దీంతో విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇక "కన్నప్ప"లో ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన విషయంతెల్సిందే. ఇప్పటికే ఆయన తాలూకు పోస్టర్లు, వీడియోలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments