Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ తిరిగిన గడ్డ అత్యాచారాల కేంద్రంగా మారింది : బాలీవుడ్ హాట్ బాంబ్

బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:15 IST)
బాలీవుడ్ హాట్‌బాంబ్‌గా పేరుగడించిన, పలు వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి మల్లికా షెరావత్. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గాంధీజీ తిరిగిన ఈ భార‌త‌దేశం ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారింది.
 
ఈ టైంలో ప్ర‌జ‌లంద‌రు మీడియాపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. క‌థువా, ఉన్నావ్ లాంటి సంఘ‌ట‌న‌లు మీడియా లేక‌పోతే బ‌య‌ట‌కి వచ్చేవే కావు. మీడియా ఒత్తిడి వ‌ల‌నే మైన‌ర్ల‌పై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాల‌న్న కొత్త చ‌ట్టం ఉంది. ఈ విష‌యంలో ఏం చేయాల‌న్న అది మీడియాకి మాత్ర‌మే సాధ్యం అని మ‌ల్లికా అన్నారు. 
 
ఆమె ''దాస్ దేవ్" చిత్రాన్ని గురువారం రాత్రి ముంబైలోని అంథేరి మ‌ల్టీప్లెక్స్‌లో స్పెష‌ల్ స్క్రీనింగ్ వేయగా, ఈ షోకు హాజ‌రైన మ‌ల్లిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పిల్ల‌లు, మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అఘాయిత్యాలు దారుణమన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ సినీ సెల‌బ్రిటీలు జమ్ముకాశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలని ఖండిస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments