Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను.. అది డ్రీమ్‌లా వుండాలి: మలైకా

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (14:35 IST)
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో విడిపోయాక మలైకా అర్జున్ కపూర్‌‍తో డేటింగ్‌లో వుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇకా మలైకాకు 16ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు.

బీచ్‌లు, విదేశీ ట్రిప్పులంటూ ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ త్వరలో ఓ ఇంటివారు కాబోతారని టాక్ వచ్చింది. అర్జున్ కపూర్ విషయంలో మలైకా మాట మార్చినట్టు.. ఆయన్ని పెళ్లి చేసుకొనేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
 
తాజాగా మలైకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే తన పెళ్లి ఓ డ్రీమ్‌లా వుండాలని.. పెళ్లంటూ జరిగితే అది కచ్చితంగా బీచ్ వద్దే జరుగుతుంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్లీ సాబ్ తెలుపు రంగు గౌను వేసుకుంటాను. తన ప్రాణ స్నేహితురాళ్లు వధువు తరఫు వారిగా ఉంటారు. తన క్లోజ్ ఫ్రెండ్ వాబిజ్ మెహతా తప్పకుండా తన పక్కనే ఉండాలి. ఎందుకంటే ఆమె బెస్ట్ వుమెన్ అంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments