Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అవుతోన్న సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (20:21 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేయడం జరిగింది. 
 
రిలీజ్‌కు కేవలం మరొక పది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సరిలేరు యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఫుల్ స్వింగ్‌లో ముందుకు తీసుకెళ్తోంది. ఇకపోతే నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్‌ని ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. 
 
ఇక భీమవరంలో సూపర్ స్టార్ మహేష్ 50 అడుగుల కటౌట్ ప్రస్తుతం అక్కడి ప్రజలను ఎంతో ఆకర్షించడంతో పాటు దాని ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విరివిగా ప్రచారం అవుతున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments