Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహర్షి సినిమా నుండి ఆసక్తికరమైన పోస్టర్

Webdunia
బుధవారం, 27 మార్చి 2019 (12:39 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలను చిత్ర యూనిట్ అప్పుడే మొద‌లు పెట్టేశారు. తాజాగా ఒక ఆస‌క్తికర పోస్ట‌ర్ విడుద‌ల చేసిన టీం మార్చి 29 ఉద‌యం 9.09ని.ల‌కు మొద‌టి సాంగ్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపింది. 
 
దేవిశ్రీప్ర‌సాద్ సమకూర్చిన బాణీలు సంగీత ప్రియుల‌ను త‌ప్ప‌క అల‌రిస్తాయ‌ని టీం చెబుతోంది. అయితే పోస్ట‌ర్‌లో మ‌హేష్‌, అల్లరి న‌రేష్‌, పూజా హెగ్డేలు బీచ్ ఒడ్డున నిలుచొని సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రుపుతున్న‌ట్టుగా ఉంది. మ‌హ‌ర్షి చిత్రాన్ని పీవీపీ, అశ్వనీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో మ‌హేష్ స్నేహితుడి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ కనిపించనున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments