Webdunia - Bharat's app for daily news and videos

Install App

రత్తాలుగా డబుల్ ఓకే.. వెంకటలక్ష్మిగా ఆకట్టుకుంటుందా?

బాలీవుడ్‌లో జూలీ2లో హాట్ హాట్‌గా కనిపించినా.. సినిమా భారీ వసూళ్లను సాధించలేకపోయింది. అలాగే రాయ్ లక్ష్మీకి జూలీ-2 అంతగా గుర్తింపు లభించలేదు. ప్రస్తుతం రాయ్‌లక్ష్మీ ఆశలన్నీ తన తదుపరి సినిమా ''వేర్ ఈజ్ ద

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (18:02 IST)
బాలీవుడ్‌లో జూలీ2లో హాట్ హాట్‌గా కనిపించినా.. సినిమా భారీ వసూళ్లను సాధించలేకపోయింది. అలాగే రాయ్ లక్ష్మీకి జూలీ-2 అంతగా గుర్తింపు లభించలేదు. ప్రస్తుతం రాయ్‌లక్ష్మీ ఆశలన్నీ తన తదుపరి సినిమా ''వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి'' సినిమా పెట్టింది. ఈ సినిమాతోనే కిషోర్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 
 
దక్షిణాది, ఉత్తరాదిలో గ్లామర్ తారగా మంచి గుర్తింపు వున్న రాయ్ లక్ష్మీ.. ప్రస్తుతం తెలుగులో ''వేర్ ఈజ్ ద వెంకట లక్ష్మి''గా కనిపిస్తోంది. శ్రీధర్ రెడ్డి-.. ఆనంద్ రెడ్డి-ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ కీలక పాత్రలో కనిపిస్తోంది. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమాలో మహత్, నవీన్ నేని, పంకజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
కాగా మెగాస్టార్ చిరంజీవి ''ఖైదీ నెంబర్ 150'' సినిమాలో 'రత్తాలు .. రత్తాలు' పాట నుంచి రాయ్ లక్ష్మి క్రేజ్ మరింతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల కానున్న వెంకటలక్ష్మి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments