Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్ష‌కుల‌కు కెజిఎఫ్ 2 వీనుల‌విందైన గిప్ట్‌

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (13:02 IST)
Srinidhi- Yash
ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌. కంటే సింగిల్ ఆర్‌. అంటే రాఖీభాయ్ సినిమా  కెజిఎఫ్ 2 చిత్రం హ‌వా మామూలుగా లేదు. ఇందులో రాఖీభాయ్గా య‌శ్ త‌నదైన శైలిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసేశాడు. అధీరాగా సంజ‌య్ చేసిన పాత్ర‌కంటే మించి న‌ట‌న యాక్ష‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అన్ని భాష‌ల్లో దూసుకుపోతున్న ఈ సినిమాలోని మెహ‌బూబా అనే పాట ఆడియోను విడుద‌ల చేశారు.  ద‌ర్శ‌కుడిగా  ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో ఆదర‌ణ చూపుతోంది. 
 
తాజాగా విడుద‌ల చేసిన ఆడియో హీరోహీరోయిన్ల ప్రేమ‌ను హైలైట్ చేసేదిగా వుంటుంది. ఈ సినిమాలో య‌శ్‌, శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీబాగుంద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు. క‌నుక సినిమా విడుద‌లైన త‌ర్వాత రోజే ఈ పాట‌ను విడుద‌ల‌చేస్తూ ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెహబూబా అంటూ సాగిన ఈ  పాట  రామజోగయ్య శాస్త్రి రాశారు. అనన్య భట్ చ‌క్క‌టి గాత్రం వినసొంపుగా వుంది.  రవి బసూర్ సంగీతం సినిమాకు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా స‌రే నీకు జీవితాంతం తోడుగా వుంటాన‌నే అర్థంలో ఈ పాట సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

International Zebra Day 2025: జీబ్రా దినోత్సవం: నలుపు-తెలుపు చారలు వాటిని కాపాడుకుందాం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments