Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒరు ఆడార్ లవ్' పాటకు బాసటగా నిలిచిన ముఖ్యమంత్రి

'ఒరు ఆడార్ లవ్' సినిమా పాటకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అండగా నిలిచారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాటను మ‌ళ‌యాళంలో 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాలో ఉప‌యోగించారు.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (11:42 IST)
'ఒరు ఆడార్ లవ్' సినిమా పాటకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అండగా నిలిచారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాటను మ‌ళ‌యాళంలో 'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాలో ఉప‌యోగించారు. ఆ పాటలో ప్రియా ప్రకాశ్ వారియర్ క‌నుసైగ‌ల‌తో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించింది. ఆమె అలా కనుసైగలు చేయడం ముస్లిం మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, త‌క్ష‌ణ‌మే ఆ వీడియోల్ని డిలీట్ చేయాలనే డిమాండ్లు వినిపించాయి. 
 
ఈ వివాదంపై కేర‌ళ సీఎం పినరాయి విజయన్ స్పందించారు. కేర‌ళ‌లో భావ‌న ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై అస‌హ‌నాన్ని ఆమోదించ‌బోమ‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారియ‌ర్ యాక్ట్ చేసిన పాటను 1978లో ఆకాశ వాణిలో ప్ర‌సారం చేసార‌ని గుర్తు చేశారు. మపిల్ల పట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా పీఎంఏ జబ్బార్ రాసిన గేయాన్ని రఫీఖ్ పాడారని తెలిపారు. ముస్లింల వివాహాల్లో ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నారని విజయన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments