రాత్రికి 'రాజీ'కి వస్తావా అంటూ మెసేజ్‌లు పంపేవారంటున్న నటి...

Webdunia
గురువారం, 4 జులై 2019 (19:22 IST)
కాస్టింగ్ కౌచ్. దీనిపై ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీల్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. తమను లొంగదీసుకుంటున్నారంటూ చాలామంది తారలు మీడియా ముందుకు వచ్చారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమకు ఎలాంటి వేధింపులు గురయ్యాయో వివరించి చెప్పారు. ఇంకా ఈ ఉద్యమం అలా సాగుతూనే వుంది. ఈ క్రమంలో మరో నటి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
 
మలయాళీ నటి గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పైన సంచనల వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తల్లో తను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కొందరు రాత్రికి రాజీకి వస్తావా అంటూ ఫోన్ సందేశాలు పంపేవారంటూ వెల్లడించింది. ఐతే అలా పంపించినవారు ఎవరన్నది మాత్రం బయటకు చెప్పలేదు. కానీ తనకు అలాంటి సందేశాలను పంపినవారందరికీ నో అని చెప్పానంటూ వెల్లడించింది. 
 
కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో పైకి రావాలని పట్టుదల పట్టానని చెప్పింది. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి ఈ వేధింపులు మరీ ఎక్కువగా వుంటాయనీ, ఇండస్ట్రీకి చెందినవారికి ఇలాంటి చేదు అనుభవాలు తక్కువగా వుంటాయంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments