Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ `కంబాల‌పప‌ల్లి క‌థ‌లు`

Webdunia
మంగళవారం, 18 మే 2021 (12:32 IST)
ఆహా! వేదిక‌గా న‌టుడు, ర‌చ‌యిత ప్రియ‌ద‌ర్శి చేసిన `కంబాల‌ప‌ల్లి క‌థ‌లు`. ఛాప్ట‌ర్‌1గా జ‌న‌వ‌రిలో విడుద‌లైంది. ఈ సినిమా ఇప్పుడు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు జూన్ 4న ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ప్రియ‌ద‌ర్శి, హ‌ర్ష న‌టించిన ఈ సినిమాను అశ్వ‌నీద‌త్ కుమార్తె ప్రియాద‌త్ నిర్మాత‌. ఉద‌య్ గుర్రా ద‌ర్శ‌కుడు. 
 
ఈ క‌థ తెలంగాణ‌లోని ఓ గ్రామంలో తీశారు. త‌న‌కు తెలిసిన విష‌యాల‌ను బేస్ చేసుకుని ప్రియ‌ద‌ర్శి రాసిన క‌థ ఇది. తెలంగాణ‌లోని మారుమూల ప్రాంతంలో కంప్యూట‌ర్ అంటే ఏమిటో తెలీని యువ‌త‌కు కంప్యూట‌ర్ తెచ్చి నేర్పించాల‌ని తాప‌త్ర‌ప‌డే పాత్ర‌ను ప్రియ‌ద‌ర్శి పోషించాడు. అక్క‌డి యాస అక్క‌డి గ్రామీణ యువ‌కులు, అక్క‌డి ప్ర‌జ‌లు న‌టించిన ఈ సినిమా అంతా నాచుర‌ల్ గా వుంటుంది. జూన్ 4న జ‌ర‌గ‌బోయే న్యూయార్క్ ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఇది ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. తెలుగులో `కేరాప్ కంచ‌ర పాలెం` త‌ర్వాత ఈ సినిమాకే ఆ అవ‌కాశం ద‌క్కింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలను ఎందుకు వదిలేశారు? ఇప్పుడేం చేస్తున్నారు?

వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడకూడదా? వీటితో ప్రమాదాలు పెరుగుతాయా..

నెహ్రూ రాసిన లేఖలు తిరిగి అప్పగించాలి : రాహుల్‌కు పీఎంఎంఎల్ లేఖ

అమ్మబాబోయ్.. ఎముకలు కొరికే చలి... హైదరాబాద్‌‍లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments