Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు మీలో కోటీశ్వరుడు.. ఎవరు మీలో కోటీశ్వరులుగా ఎందుకు మార్చారు?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:08 IST)
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా ప్రముఖ బుల్లితెర జెమినీ టీవిలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పటికే ఎంతో పాపులర్ అయిన ఈ గేమ్ షో పేరు ఇపుడు మారిపోయింది. గతంలో ఎవరు మీలో కోటీశ్వరుడుగా ఉండేది. కానీ, ఇపుడు ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 
 
దీనికి ప్రధాన కారణం సినీ నటుడు, ఈ షోకు ప్రధాన యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. ఈ షోకు కేవలం పురుషులు, యువకులు మాత్రమే కాదు.. యువతులు, మహిళలు కూడా ఉన్నారు. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు అయితే బాగుండదని భావించి, ఎవరు మీలో కోటీశ్వరులుగా మార్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments