Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:13 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ఇద్దరు హీరోలపై టెస్టు ఫోటో షూట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రానుందని.. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముళ్లుగా నటించనున్నారని తెలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. 
 
ఈ చిత్రం కోసం అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ వెళ్లనున్నారని.. బాడీ స్కాన్, గ్రాఫిక్స్ కోసం వీరు యూఎస్ వెళ్ళాల్సి వుందని సమాచారం. అక్కడ ఫోటో షూట్ కూడా వుంటుందని.. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments