Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి ఆలయంలో 'తారకరాముడు'

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి భద్రాద్రి సీతారాముల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చిన తారక్ దంపతులకు దేవస్థానం సిబ్బంది సాదరస్వాగతం పలికారు.

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2017 (12:41 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన భార్యతో కలిసి భద్రాద్రి సీతారాముల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా భద్రాచలం వచ్చిన తారక్ దంపతులకు దేవస్థానం సిబ్బంది సాదరస్వాగతం పలికారు. 
 
అనంతరం తారక్‌ కుటుంబం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయసిబ్బంది వారికి అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్ర విశిష్టతను ఎన్టీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.
 
రామాయణంలోని పాత్రలను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవ కుళ’ దసరా కానుకగా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు నిర్మాతలు స్వామి వారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో మహిళ ప్రయాణికురాలి వికృత చేష్టలు!

YS Jagan: తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు

Summer Holidays: మార్చి 15 నుండి హాఫ్-డే సెషన్‌.. ఏప్రిల్ 20 సెలవులు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాల పరిధిలోనే ప్రయాణం.. వేరే జిల్లాలకు నో జర్నీ

పీకల వరకు మద్యం సేవించారు.. బైకును ఢీకొట్టి.. బైకర్‌నే బెదిరించిన యువతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments