ఉప్పెన: హీరోకి అది కట్ చేసిన సీన్ హర్ట్, పిల్లలతో వెళ్లి ఆ సీన్ చూసి ఇబ్బందిపడ్డానండీ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (13:10 IST)
పరువు హత్యలు ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్నాయి. పరువు కోసం ప్రాణాలు తీసేవారు కొందరైతే... తమ కుమార్తెను ముట్టుకున్నందుకు సదరు యువకుడికి అంగవైకల్యం కలిగేట్లు చేసేవారు మరికొందరు. ఇంకొందరు సదరు వ్యక్తికి ఎలాంటి అవకాశం లేకుండా వీధుల్లో పిచ్చివాడిలా తిరిగేట్లు చేసేస్తుంటారు.
 
పరువు హత్యోదంతాలు, దాడులు వినేందుకే అతి భయంకరంగా వుంటాయి. ఐతే వీటిలోని ఓ పాయింటును తీసుకుని ఉప్పెన చిత్రం తెరకెక్కింది. ఇందులో హీరోహీరోయిన్లు బోటులో వెళ్లి గడిపే శృంగార సన్నివేశం, ఆ సమయంలో హీరోయిన్ తృప్తిగా కళ్ల వెంట నీళ్లు రాల్చటం యువతలో కేరింతలు కొట్టించింది. ఐతే... ఆ తర్వాత పరువు కోసం ప్రాణమిచ్చే హీరోయిన్ తండ్రి, హీరో వ్యక్తిగత భాగాన్ని కట్ చేసే సన్నివేశం కొందరు ప్రేక్షకులను హర్ట్ చేసిందనే టాక్ వినిపిస్తుంది.
 
ఉప్పెన చిత్రం సాంగ్స్ విని ఉత్సాహంగా చూద్దామని వెళితే.. ట్రెయిలర్ లో వున్నంత హృద్యంగా పాటల చిత్రీకరణ లేదనీ, పైగా హీరోకి మగతనం లేకుండా చేసేందుకు పురుషాంగం కట్ చేసే సీన్ తమను షాక్ కి గురి చేసిందని కొందరు అంటున్నారు. ఈ లెక్కన ఈ వారం ఓకే కానీ వచ్చేవారంలో ఈ సీన్ దెబ్బకి జనం ఎంతమేరకు థియేటర్లకు వస్తారో, ఏమేరకు వసూళ్లవుతాయో చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం