Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా భజ గోవిందా అంటోన్న దుర్మార్గుడు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (16:11 IST)
Govinda Bhaja Govinda look
గోవిందా భజ గోవిందా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ను నిర్మాత బెక్కం వేణు గోపాల్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలిపారు. విజయ శ్రీ క్రియేషన్స్ ప‌తాకంపై డాలీ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది. ఈ సినిమాకి హీరోగా దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ, హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటించారు. అలాగే కో ఆర్టిస్టులుగా  కమల్ తేజ, సూర్యతేజ, తేజ త‌దిత‌రులు నటించడం జరిగింది. 
 
ఈ సినిమాకి సూర్య కార్తికేయ & ఉపేంద్ర నిర్మాత‌లు. ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని ఫ్యామిలి తో వచ్చి హ్యాపిగా నవ్వుకోవచ్చని దర్శకుడు సూర్య కార్తికేయ తెలిపారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి ఇప్పుడు మొదటి సారిగా దర్శకుడిగా, నిర్మాతగా గోవిందా భజ గోవిందా చిత్రాన్ని నిర్మించారాయ‌న‌. ఈ చిత్రం నవ్వును  కోరుకునే వాళ్ళు కచ్చితంగా నవ్వుకోని హ్యాపీగా తిరిగి వస్తారని దర్శకుడు తెలిపారు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని చిత్ర‌యూనిట్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments