Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోను చితక్కొట్టిన మందుబాబులు

సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోను మందుబాబు కొట్టాడు.

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2017 (10:28 IST)
సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్‌లో ప్రముఖ హీరోను మందుబాబు కొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హీరో అర్జున్ కపూర్ 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' చిత్రం షూటింగ్ కోసం ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ పట్టణానికి వచ్చాడు. పీకలదాకా మద్యం తాగి కారులో వచ్చిన డ్రైవరు కమల్ కుమార్ హీరో అర్జున్ కపూర్‌ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. 
 
మద్యం తాగిన మత్తులో షేక్ హ్యాండ్ ఇస్తూ అర్జున్ కపూర్‌పై ఆకస్మికంగా దాడికి తెగబడ్డాడు. అంతే హీరో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వచ్చి తాగుబోతు అయిన కమల్ కుమార్‌ను అదుపులోకి చితక్కొట్టారు. 
 
హీరోపై చేయి చేసుకున్న మందు బాబు కమల్ కుమార్‌కు మోటారు వాహనాల చట్టం కింద మద్యం తాగి కారు నడిపాడని పోలీసులు కేసు పెట్టి అతనికి రూ.500 జరిమానా విధించారు. అనంతరం మద్యం తాగి కారు నడిపినందున అతని డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేస్తామని రవాణాశాఖాధికారి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇక లేరు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments