Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ క‌శ్మీర్‌లో షూట్‌

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (11:38 IST)
Director Teja
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించనుంది.
 
తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘జఖమి’. ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ 'తస్కరి' అనే వెబ్ సిరీస్‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments