Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవంతో శృంగారం... అట్లాంటిది వుందని చెబితే రూ.5 లక్షలిస్తారట...

దేవీశ్రీ ప్రసాద్... ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కాదు. సినిమా గురించి. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదల కాబోతోంది. ఐతే ఈ చిత్రం శవంతో శృంగారం నేపధ్యంలో సాగుతుంది. ఓ పేరున్న సెలబ్రిటీ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని మార్చు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (20:09 IST)
దేవీశ్రీ ప్రసాద్... ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కాదు. సినిమా గురించి. ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదల కాబోతోంది. ఐతే ఈ చిత్రం శవంతో శృంగారం నేపధ్యంలో సాగుతుంది. ఓ పేరున్న సెలబ్రిటీ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని మార్చురీలో పెడ్తారు. ఐతే ఆ శవాన్ని ఎవరికీ అప్పగించకుండా ముగ్గురు కలిసి ఓ దారుణమైన పనికి పూనుకుంటారు. అదే శవంతో శృంగారం. 
 
ఈ చిత్రంలో ధన్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిగిలిన పాత్రల్లో కన్నడ హీరోయిన్, ఇతరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొత్తగా హైప్ తెచ్చేందుకు చిత్ర యూనిట్ కొత్త ప్లాన్ వేస్తోంది. అదేమిటంటే.. ఇంతకుముందే ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించినట్లు నిరూపిస్తే తాము రూ. 5 లక్షలు బహుమతి ఇస్తామని చెపుతున్నారు. ఎవరైనా కనుగొంటారేమో... కనుగొంటే రూ.5 లక్షలు వారివే మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments