Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దుసీన్లలో మునిగి తేలిపోతున్న విజయ్ దేవరకొండ - రష్మిక (వీడియో)

Webdunia
ఆదివారం, 17 మార్చి 2019 (13:00 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
 
భరత్‌ కమ్మ  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్‌ ఇన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు.
 
విజయ్‌ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. 'గీత గోవిందం' సినిమాతో సూపర్‌ హిట్ జోడి అనిపించుకున్న విజయ్‌, రష్మికలు మరోసారి మ్యాజిక్‌ చేయటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్‌. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments