Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:10 IST)
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను మెగాస్టార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరకడంతో చిరంజీవి శ్రీమతితో కలిసి జపాన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి జపాన్ నుంచి తిరిగిరాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. 
 
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున మెగాస్టార్ ప్రచారం చేయబోతున్నారని వస్తున్న వార్తలపై మెగా కుటుంబం స్పందించింది. 2019లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెగాస్టార్ ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదని, ఎన్నికల ప్రచారానికి చిరంజీవి దూరంగా ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ-14 కోట్ల మంది సభ్యులున్నారు

వంతారాకు సుప్రీం క్లీన్ చిట్

ఒంగోలు పార్లమెంట్ స్థానం.. జగన్మోహన్ రెడ్డికి నో చెప్పనున్న వైవీ సుబ్బారెడ్డి?

ట్రంప్ సుంకాల మోతకు తలగొగ్గని భారత్ - పరుగెత్తుకుంటూ వస్తున్న అమెరికా ప్రతినిధి

తిరుమల శ్రీవారి సేవలో మారిషెస్ ప్రధానమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments