Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తల్లి మా తల్లి కాదు.. కానీ, కమ్మనైన మనస్సున్న తల్లి అమ్మే కదా.. చిరు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:45 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి... కరోనా కష్టకాలంలో తన వృద్దాప్యాన్ని సైతం లెక్క చేయకుండా మాస్కులు కుడుతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా దాదాపు 700 పైగా మాస్క్‌లు కుట్టారనీ, వారిని అవసరమున్నవారికి అందజేశారనీ, ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారంటూ అనేక మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి. ఈ విషయం మెగా ఫ్యామిలీ దృష్టికి వెళ్లింది.
 
దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కొన్ని ప‌త్రికా సంస్థ‌లు, మీడియా ఛానెల్స్ నా త‌ల్లి మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌ని చేస్తున్న‌ట్టు వార్తు రాశాయి. ఆ వార్తలు నిజం కాదు. ఆ ఫోటోలో క‌నిసిస్తుంది నా త‌ల్లి కాదు. కాక‌పోతే కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా ఉండేందుకు ఓ త‌ల్లి చేస్తున్న ప్ర‌య‌త్నానికి నా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే క‌దా అని చిరంజీవి ఎంతో భావోద్వేగంతో తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments