Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలా-ప్రియాంక చోప్రా కలిశారు.. నమ్మలేకపోతున్నా... ఇంత చిన్న ప్రాయంలో ఎన్ని ఘనతలు?

బాలికా విద్య కోసం పాటుప‌డుతూ నోబెల్ బ‌హుమ‌తి గెల్చుకున్న మ‌లాలా యూసుఫ్ జాయ్‌ని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసింది. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా బాలిక‌ల విద్య కోసం ప్రియాంక చోప్రా కృషి చేస్తోం

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (11:44 IST)
బాలికా విద్య కోసం పాటుప‌డుతూ నోబెల్ బ‌హుమ‌తి గెల్చుకున్న మ‌లాలా యూసుఫ్ జాయ్‌ని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసింది. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా బాలిక‌ల విద్య కోసం ప్రియాంక చోప్రా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవ‌ల న్యూయార్క్‌లో జ‌రిగిన యునిసెఫ్ స‌మావేశంలో ప్రియాంక చోప్రా పాల్గొంది. ఈ సందర్భంగా మలాలాతో ఆమె భేటీ అయ్యింది. 
 
వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి కావడంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ అనుభూతుల‌ను పంచుకున్నారు. ప్రియాంక చోప్రాను క‌లిసిన విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని మలాలా ట్వీట్ చేసింది. నన్ను కలవడం కాదు.. నేను నిన్ను కలిశానంటే అది కూడా నమ్మశక్యం కాలేదని ప్రియాంక చోప్రా వెల్లడించింది. చిరు ప్రాయంలో పెద్ద హృదయం, గొప్ప ఘనతలు సాధించిన మలాలాను చూస్తే ఎంతో గర్వంగా వుందంటూ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments