Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కెలో బాలీవుడ్ సెక్సీ భామ‌! (video)

Webdunia
సోమవారం, 9 మే 2022 (11:45 IST)
Prabhas, Disha Patani
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె  సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది, దీనికోసం ఓ భారీ సెట్‌ను వేశారు.  అమితాభ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్వథ్థామగా కనిపిస్తుండగా, దీపికా పదుకొణె ఉద్యోగినిగా నటిస్తోంది. ప్రభాస్ ఇందులో అమితాభ్ తనయుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మ‌రో భామ ఈ సినిమాలో జాయిన్ అయిన‌ట్లు తెలుస్తోంది. దిశా పటానీ ఇందులో న‌టించ‌బోతోంది.
 
ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకునే ఈ భామ త‌న‌కు త‌న‌కు వైజయంతీ మూవీస్ నుంచి వ‌చ్చిన గిఫ్ట్‌ ఫోటోను షేర్ చేసింది. ‘‘ప్రాజెక్ట్ కే సినిమాలో భాగమైన నిన్ను చిత్రబృందం సాదరంగా ఆహ్వానిస్తోంది. నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం త్రిల్లింగ్‌గా ఉంది’’ అని రాసిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. మ‌రి ఇందులో ఆమె ఎటువంటి పాత్ర పోషిస్తుందో త్వ‌ర‌లో చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. ఎవడే సుబ్రమణ్యం, మ‌హాన‌టి సినిమాతో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు రెండు పాట‌ల‌ను దివంగ‌త సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం