Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించిన కరీనా - భర్త ఆచూకీ చెప్పని నటి

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (07:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఏమాత్రం సహకరించడం లేదని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త, బాలీవుడ్ నటు సైఫ్ అలీ ఖానీ ఆచూకీ వివరాలను చెప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, బీఎంసీ అధికారులు చేస్తున్న ఆరోపణలను కరీనా కపూర్ కొట్టిపారేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కోవిడ్ బారినపడిన కరీనాకపూర్ నివసిస్తున్న ఇంటిని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. అలాగే, ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే, తనను కాంటాక్ట్ అయిన భర్తతో పాటు ఇతరు ఆచూకీ వివరాలను చెప్పేందుకు ఆమె నిరాకరించడం లేదు. 
 
సైఫ్ అలీ ఖాన్ గురించి ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతోందని వారు అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments