Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఘోరాగా బాలయ్య: బోయపాటి డైరక్షన్‌లో డబుల్ రోల్

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (16:16 IST)
Aghora
నందమూరి హీరో బాలయ్య సంచలన పాత్రలో నటించనున్నారు. తన కెరీర్‌లో ఎన్నో సంచలన పాత్రలు చేసిన బాలయ్య అఘోరాగా కనిపించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని ఇప్పటికే కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోల్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. రిస్క్‌తో కూడుకున్న పాత్ర కావడంతో ఎక్కడా ఆ చిన్న అశ్రద్ధ కూడా లేకుండా కారెక్టర్ డిజైన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. 
 
ఇందులో సినిమాలో డబుల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. ఇంటర్వెల్ టైమ్‌కు అఘోరా పాత్ర ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌కు ఫిదా అయిపోయారు. 
 
వరస డిజాస్టర్స్‌లో ఉన్న బాలయ్యకు బోయపాటి శ్రీను సినిమా కీలకంగా మారింది. పక్కా కమర్షియల్ మాస్ ఫార్ములాతోనే ఈ సినిమా వస్తుంది. అందులోనే కాస్త భిన్నంగా బాలయ్యను అఘోరాగా మార్చేస్తున్నాడు బోయపాటి. ఈ పాత్ర కోసం బాలయ్య కూడా చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా బరువు కూడా తగ్గిపోయాడు. మరో పాత్ర కోసం బరువు పెరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments