Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటే సుందరానికీ స‌క్సెస్ జోష్‌లో చిత్ర యూనిట్‌

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (18:38 IST)
ante Sundarani Success Josh
నాని న‌టించిన అంటే సుందరానికీ చిత్రం శుక్ర‌వార‌మే విడుద‌లైంది. ఈ చిత్రం అన్నిచోట్ల మంచి టాక్‌తో ర‌న్ అవుతుంద‌ని నిర్మాతలు మైత్రీమూవీస్ అధినేత‌లు త‌మ కార్యాల‌యంలో టాపాసులు కాల్చారు. ఈ సంద‌ర్భంగా చిత్రంలో ప‌నిచేసిన టీమ్ హాజ‌రైంది.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు  నవీన్ గారికి,  ర‌వి గారికి ధన్యవాదాలు తెలిపారు నాని. నిన్న‌రాత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మాట్లాడిన మాట‌లు చాలామందికి రీచ్ అయ్యాయ‌నీ నాని అన్నారు.   సినిమాకి వెన్నెముక లాంటి దర్శకుడు వివేక్ ఆత్రేయ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియ‌జేశారు. నరేష్, రోహిణి, నదియా, . ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక విభాగం అంతటికీ నా అభినందనలు. మంచి సంగీతం అందించిన వివేక్ సాగర్ కి అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments