Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ "అంతరిక్షం" ట్రైలర్

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:09 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి అంతరిక్షం నేపథ్యంలో వస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ స్పేస్ సైంటిస్టుగా కనిపించనున్నాడు. వరుణ్ సరసన అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని చాలా సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్‌పై చిత్రీకరించారు. ఆదివారం రోజు 'అంతరిక్షం' ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. విజువల్ వండర్‌గా అంతరిక్షం ఉండనుందని సినీ యునిట్ తెలిపింది. ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందో ఓసారి చూడండి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments