Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంకిత లోఖండేకు కొత్త తలనొప్పి... సుశాంత్ ప్రియురాలిని వదలని వివాదం..

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:49 IST)
Ankita Lokhande
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండేను వివాదం వెంటాడుతోంది. సుశాంత్, అంకితలు 'పవిత్ర రిస్తా' అనే హిందీ సీరియల్‌లో కలిసి నటించారు. 2016లో వీరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. 
 
రెండేళ్లు ప్రేమించుకున్నాక 2018లో విడిపోయారు. ఈ నేపథ్యంలో అంకిత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. అంకిత తల్లి ఆమెకు చేసిన కొత్త హెయిర్ స్టైల్ చూపడానికి ఆమె ఈ ఫోటోలను చేసింది. ఆ ఫొటోలో ఆమె టీషర్ట్, పైజమా ధరించింది. ఆమె ధరించిన పైజామాపై 'ఓం' ముద్రించి ఉంది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
'మేడమ్ నాకు మీపై పగ లేదు. నేను మిమ్మల్ని ఆటపట్టించడం లేదు. కానీ, మీరు ధరించిన పైజమాపై ఓం అని రాసివుంది. 'దేవుని పేరును కాళ్లకు దగ్గరగా ఉంచడం చాలా తప్పు' అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే ఈ ఫోటోలను తొలగించాలని నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments