Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాస్టింగ్ కౌచ్ గురించి యాంకర్ రష్మి ఏమందంటే?

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (23:22 IST)
మీటూ,  క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. క్యాస్టింగ్ కౌచ్ దేశంలోని పలు భాషలకు చెందిన సినిమా ఇండస్ట్రీలను షేక్ చేసింది. తాజాగా బుల్లితెరపై క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బుల్లితెర యాంకర్ రష్మి నోరు విప్పింది.
 
టీవీ షోలతో పాటు సినిమాలతో కూడా చాలా బిజీగా ఉంటోంది రష్మి. సోషల్ మీడియాలో కూడా రష్మి చాలా యాక్టివ్‌గా ఉంటుంది.  తాజాగా సినీ పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలన్నా కమిట్‌మెంట్  తప్పనిసరి అంటూ చాలా మంది నటీమణులు చెప్పిన సంగతి తెలిసిందే.
 
దీనిపై రష్మి స్పందిస్తూ... చాలా మందికి ఇలా చెప్పడం చాలా సులభం అని వ్యాఖ్యానించింది. ఇలా చెప్పడం ఈజీనే కానీ ఆ స్థాయికి చేరుకున్న వారికి మాత్రమే బాధ తెలుస్తుందని చెప్పింది. టాప్ పొజిషన్ కు చేరుకోవడానికి వారు ఎంత కష్టపడతారో అనే విధంగా ఆమె స్పందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments