Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ఇషా కొపికర్

Advertiesment
క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ఇషా కొపికర్
, గురువారం, 3 మార్చి 2022 (14:39 IST)
Isha Koppikar
బాలీవుడ్ నటి ఇషా కొపికర్ క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. తెలుగులో ఇషా కొపికర్ చంద్రలేఖ, ప్రేమతోరా, కేశవ సినిమాలలో నటించగా ఈ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
 
పాకెట్ మనీ కొరకు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా కొపికర్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. కెరీర్ తొలినాళ్లలో ఒక ప్రొడ్యూసర్ తనకు కాల్ చేశారని ఆ ప్రొడ్యూసర్ సినిమాలో హీరోయిన్ రోల్ తనకు ఆఫర్ చేశారని హీరోకి తాను బాగా నచ్చానని వీలైతే ఒకసారి ఏకాంతంగా కలవాలని నిర్మాత చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఆ సమయంలో ప్రొడ్యూసర్ మాట్లాడిన మాటలు తనకు అర్థం కాకపోవడంతో వెంటనే హీరోకు ఫోన్ చేశానని హీరో తనతో ఒంటరిగా తన దగ్గరకు రావాలని స్టాఫ్‌తో రావద్దు అని చెప్పారని తెలిపింది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణీతా సుభాష్, బాత్ టబ్‌లో- స్విమ్మింగ్ పూల్‌లో వీడియోలు పోస్ట్