ప్రణీతా సుభాష్ పేరు చెప్పగానే అత్తారింటికి దారేది చిత్రం గుర్తుకు వస్తుంది. పవన్ కళ్యాణ్‌తో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించిన ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటోంది.
Kooలో తను ఉదయం వేళ స్విమ్మింగ్ పూల్‌లో చేస్తున్న జలకాలాటల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసింది. అలాగే బాత్ టబ్‌లో చేస్తున్న స్నాన ఘట్టాన్ని వీడియో తీసి పోస్ట్ చేసింది. చూడండి.