ప్రణీతా సుభాష్ అనగానే మనకి చటుక్కున గుర్తుకు వచ్చేది అత్తారింటికి దారేది చిత్రం. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద మరదలు పాత్రలో నటించింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేస్తూ వచ్చిన ఈ భామ ఈ కరోనా టైంలో మే 30న పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఐతే వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో అందుబాటులో వుంటుంది ప్రణీత. ఉదయాన శీతాకాలం ఎండలో నేను అంటో కూలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. చూడండి.