Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ బ్యూటీ అలియాకు అరుదైన గౌరవం

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (17:45 IST)
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గతేడాదికిగాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా ఆలియా భట్ ఎంపికయ్యారు. టైమ్స్ సంస్థ 2018 సంవత్సరానికిగానూ 50 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థ వివిధ రంగాల్లో పనిచేసే మహిళలపై ఇటీవల ఒక ఆన్‌లైన్ పోల్ నిర్వహించింది. 
 
ఈ పోల్‌లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ విభాగంలో ఎక్కువ శాతం ఓట్లు అలియా భట్‌కు పడ్డాయి, దీనితో ఆలియా మొదటి స్థానాన్ని సాధించుకుంది. ఆ తరువాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, గాయత్రి భరద్వాజ్, అదితీ రావు, జాక్వలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, అనుక్రుతి తదితరులు ఉన్నారు. కాగా ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాటు హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments