Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఇకలేరు..

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:17 IST)
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఇకలేరు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె బుధవారం కన్నుమూశారు. ఆమె మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు. ఈ నెల 6వ తేదీన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుపుతూ అక్షయ్​ భావోద్వేగ ట్వీట్ చేశారు. 
 
'ఆమె నా జీవితంలో కీలకం. ఆమెను కోల్పోవడం.. నాకు భరించలేని బాధ కలిగిస్తోంది. ఈరోజు మా అమ్మ అరుణ భాటియా ప్రశాంతంగా కన్నుమూసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరో ప్రపంచంలో ఉన్న మా నాన్నతో కలిశారు. ఆమె కోలుకోవాలని మీరు చేసిన ప్రార్థనలను నేను గౌరవిస్తున్న' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
'బెల్​బాటమ్' చిత్రం ద్వారా ఇటీవల థియేటర్లలోకి వచ్చిన అక్షయ్ కుమార్... సూర్యవంశీ, బచ్చన్ పాండే, అత్రాంగీ రే, పృథ్వీరాజ్, రామ్​సేతు, రక్షా బంధన్ తదితర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments