Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ కంటిస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంత..?

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:04 IST)
బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఐదో సీజన్ నడుస్తుండగా, ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో కొందరు ప్రేక్షకులకి బాగానే సుపరిచితం కాగా, కొందరి గురించి వారి రెమ్యునరేషన్ గురించి నెటిజన్స్ ఆరాల తీస్తుండగా, అనేక ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. 
 
సాధారణంగా పాపులారిటీని బట్టి రెమ్యునరేషన్ ఇస్తుంటారు అని అందరికి తెలిసిందే. యాంకర్ రవి,షణ్ముఖ్ జస్వంత్‌, అనీ మాస్టర్, యాంకర్ లోబో వీరికి పాపులారిటీ ఎక్కువ కాబట్టి వారికి ఒక వారానికి రూ. 2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు అందుకుంటున్నారని సమాచారం. 
 
ఇక ఉమాదేవి,సీనియర్ ఆర్టిస్ట్ ప్రియ, గాయకుడు శ్రీరామ్ చంద్ర, లహరి శారీలకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు సమాచారం అందుతుంది.
 
ఇతర పోటీదారులు వీజే సన్నీ, విశ్వ, నటరాజ్ మాస్టర్, సరయు, శ్వేత వర్మ మరియు మరికొంత మంది ఇంట్లో ఉండటానికి వారానికి 40 నుండి 60 వేల రూపాయల వరకు చెల్లిస్తారని సమాచారం. 
 
ఇక షోని హోస్ట్ చేస్తున్న నాగార్జున ఈ సారి ఏకంగా రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments