Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అరుదైన గౌరవం: ఎంతో గర్వంగా వుంది..

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (14:16 IST)
ప్రముఖ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఆగస్టు 12న ప్రారంభం కానుంది. 
 
ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యానని తెలిపింది. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
 
కాగా, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్‌ ఇండియా మూవీ 'యశోద' షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక విజయ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments