Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ నటి

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (09:11 IST)
బాలీవుడ్ నటి మలైకా అరోరా ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆమెను నవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మలైకా అరోరాకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెకు సీటీ స్కాన్ తీయంగా అంతా బాగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
శనివారం మధ్యాహ్నం పూణె నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూణెలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొని ఆమె ఢిల్లీకి బయలుదేరారు. ఆమె కారు ముంబై - పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై వస్తుండగా ఖలాల్ పూర్ టోల్ ప్లాజాకు సమీపంలో మూడుసార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. ఆ వెంటనే ఆమెను నవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో కారులను డ్రైవర్ నడుపుతుండగా ఆమెతో పాటు బాడీగార్డు కూడా కారులోనే ఉన్నాడు. కాగా, అదే సమయంలో అదే రహదారిలో వస్తున్న ఎంఎన్ఎస్ నేత ఒకరు మలైకా అరోరాను తన కారులో ఆస్పత్రికి తరలించినట్టు ఓ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం : సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇక లేరు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments