Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్డప్ వర్మ... అప్సర విషయంలో అడ్డంగా దొరికేశాడు...

Webdunia
బుధవారం, 15 జులై 2020 (10:01 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈయనకు నెటిజన్లు తాజాగా నెటిజన్లు పెట్టిన పేరు బిల్డప్ వర్మ. దీనికి కారణం లేకపోలేదు. అంకిత మహారాణాను అప్సర రాణిని చేసి... టాలీవుడ్ వెండితెరకు తానే తొలిసారిగా పరిచయం చేశానంటూ బిల్డప్‌ ఇచ్చాడు. దీంతో రాంగోపాల్ వర్మకు బిల్డప్ వర్మ అంటూ సరికొత్త పేరు పెట్టారు. 
 
నిజానికి రాంగోపాల్ వర్మ చెబుతున్న అప్సర రాణి విషయానికి వస్తే.... ఆమ అల్రెడీ టాలీవుడ్‌ వెండితెరకు సుపరిచితమే. ఆమె తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. అయితే ఆమె పేరు అప్సర రాణి కాదు. అంకిత మహరాణా.
 
ఒడిశా నుంచి తీసుకువచ్చి పరిచయం చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్న వర్మ.. అంకిత మహరాణా పేరును అప్సర రాణిగా మార్చి పరిచయం చేస్తున్నాడు. అంతేకానీ, ఆమె టాలీవుడ్‌కి కొత్తకాదు. ఆమె అందాలు టాలీవుడ్ కుర్రాళ్లకు అంతకంటే కొత్త కొత్తకాదు. ఎందుకంటే ఆమె టాలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాల్లో హాట్ హాట్‌గా కనిపించి అందరి మనసులు దోచేసింది. 
 
ఇంతకీ ఆమె నటించిన చిత్రాలు ఏంటనే కదా మీ సందేహం.. '4 లెటర్స్', 'ఊల్లాల ఊల్లాల' చిత్రాలు. ఈ పేర్లను ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అంకిత అదే వర్మ చెబుతున్న అప్సర రాణి హాట్ ఫొటోలు ఏ రేంజ్‌లో దర్శనమిస్తాయో. మరి ఆమె పేరును మార్చి.. నేనే పరిచయం చేస్తున్నానని వర్మ ఎందుకు బిల్డప్ ఇస్తున్నాడనేది ఆయనకే తెలియాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments