Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం శృంగారం కోసమే నేను ఇండస్ట్రీకి రాలేదు- రాధికా ఆప్టే

Webdunia
శనివారం, 2 మే 2020 (11:59 IST)
బోల్డ్ నటిగా పేరున్న రాధికా ఆప్టే.. తన మనస్సులో తోచిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తోంది. ఇంకా పాత్రమేరకు నగ్నంగా, బోల్డుగా నటించేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించింది. అయితే అదే పనిగా నగ్న పాత్రలు, రొమాంటిక్ సన్నివేశాల కోసం రాధికా ఆప్టేను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోతుందట. 
 
ఇప్పటికే అహల్య, బద్లాపూర్ వంటి చిత్రాల్లో రాధిక నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది రాధికను అలాంటి పాత్రలో కోసం సంప్రదిస్తున్నారట. దీంతో రాధిక ఫైర్ అవుతోంది. తెరమీద నగ్నంగా, శృంగారానికి సంబంధించిన సన్నివేశాల్లో కనిపించేందుకు సిద్ధమే.
 
సన్నివేశాల పరంగా తనకు ఓకే కానీ.. చాలామంది దర్శకులు తనను అలాంటి పాత్రల కోసమే సంప్రదిస్తున్నారు. ఏ కథ పడితే ఆ కథ తీసుకొచ్చి న్యూడ్‌గా నటించమంటే ఎలా? కేవలం సెక్స్ చేయడం కోసమే తాను ఇండస్ట్రీకి రాలేదని రాధికా ఆప్టే తెలిపింది. 
 
తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ విషయంలో తనకు దీపికా పదుకొణే, కంగన రనౌత్ స్టైల్ అంటే ఇష్టమని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం